తెలుగు తెగులు
భార్య "ఏమండి మా టీవి వాళ్ళు వస్తున్నారు మీరు రెడీ నా వంట కి "
భర్త " నీకు తెలుగు ఎవడు నేర్పాడో గాని నా ప్రాణానికి వచ్చేటట్టు వుంది .... అది మా ఊరి వంటే ,మా వారి వంట కాదు "
ఈ కలియుగపు తెలుగు చదువుల వల్ల సామెతలు కూడా మారి పోతాయేమో . ఈ సామెత
ఎలావుందంటారు , " మా కొడుకు కోడలు కోక్ ఫ్లొట్ లో కోక్ , ఐస్ క్రీం లాగా కలిసిపోతారు "
Read more...