గృహ హింస చట్టం
పోలీసు : "గృహ హింస చట్టం కింద మీ ఆవిడ మీద కేసు పెడుతున్నావ్ సరే , యింతకీ ఏమి చేసింది ఏమిటి?"వ్యక్తి : " టీ వి సీరియల్స్ చూపిస్తోంది సార్"
ముచ్చటైన , తీయనైన, సరదాగా వ్రాస్తున్న మరపు రాని చిట్టి కధలు
పోలీసు : "గృహ హింస చట్టం కింద మీ ఆవిడ మీద కేసు పెడుతున్నావ్ సరే , యింతకీ ఏమి చేసింది ఏమిటి?"వ్యక్తి : " టీ వి సీరియల్స్ చూపిస్తోంది సార్"
అనగనగా ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరు....రోజూ తిని, పని చేసి, తొంగుంటే మడిసి కి గొడ్డు కి తేడా ఉండదు అనుకుని వీలు చిక్కించుకుని అలా సరదాగా యాత్రలకు వెళ్లి వస్తుంటాడు. అలా వెళితే సమస్య ఉండదు కానీ వెధవది లైఫ్ లో ఏ పని చేసినా కాస్త కిక్ ఉండాలని అంటూ ఉంటాడు. ఒకసారి అలానే ఒక విహార యాత్ర చేస్తాడు. అది కాస్తా బెడిసి కొట్టి సాహస యాత్ర గా ఎలా మారిందో ........చూడండి
Read more...