ముచ్చటైన , తీయనైన, సరదాగా వ్రాస్తున్న మరపు రాని చిట్టి కధలు

Friday, April 10, 2009

బ్లాంతరంగం

మొన్నీ మధ్య సరదాగా గూగలు లో వెతుకుతుంటే ఈ సైట్ దొరికింది . అప్పుడు అర్థం అయ్యింది బ్లాగు అంటే

ఆంగ్లం లోనే కాదు తెలుగు లో కుడా వెలగ పెట్టచు అని. సరే అని ఏదో జీ మెయిల్ లో వున్నా తెలుగు

టైపింగ్ వుపయోగించి టైపు చేయడం మొదలు పెట్టాం. పర్లేదు బానే వచ్చింది అనిపించి ఈ బ్లాగు మొదలు

పెట్టాం . ఇక చూడాలి ఎన్ని రోజులు ఏది సాగుతుందో .

దీనితో పాటు నేను ఇంకో రెండు బ్లాగులు మేనేజ్ చేస్తాను.కావాలంటే అవి కూడా ఎంజాయ్ చేయండి

1) Life2oons
2) Adding Karma to Confusion

బ్లాంతరంగం : అంటే బ్లాగరుల యొక్క అంతరంగం

0 నసుగులు: